WTC Final : KS Bharat Added To India’s Squad As Cover For Wriddhiman Saha || Oneindia Telugu

WTC Final : KS Bharat Added To India’s Squad As Cover For Wriddhiman Saha || Oneindia Telugu

Indian keeper-batsman KS Bharat will travel to the United Kingdom, where Virat Kohli’s men will engage in six Tests with New Zealand and England. br #WTCFinal br #KSBharat br #WriddhimanSaha br #ICCWorldTestChampionship br #COVID19 br #ViratKohli br #RaviShastri br #BCCI br #SouravGanguly br #TeamIndia br #Cricket br br తెలుగు క్రికెటర్, ఆంధ్ర వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ లక్కీ చాన్స్ కొట్టేశాడు. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం భారత జట్టుతో కలిసి యూకే వెళ్తున్నాడు. సీనియర్ కీపర్ వృద్దిమాన్ సాహాకు బ్యాకప్‌గా బీసీసీఐ భరత్‌ను ఎంపిక చేసింది. కరోనా నుంచి కోలుకున్న సాహా ఆలస్యంగా ముంబైలో ఏర్పాటు చేసిన బయో బబుల్‌లో ఎంటర్ అవ్వనున్నాడు.


User: Oneindia Telugu

Views: 100

Uploaded: 2021-05-20

Duration: 02:01

Your Page Title