Bitcoin Crash బ్యాంకింగ్ సేవలు ఆపేసిన China | Ethereum, Dogecoin | Cryptocurrencies|Oneindia Telugu

Bitcoin Crash బ్యాంకింగ్ సేవలు ఆపేసిన China | Ethereum, Dogecoin | Cryptocurrencies|Oneindia Telugu

Prices of popular cryptocurrencies like Bitcoin, Etherium and DogeCoin have dropped massively in the last 24 hours. br #BitcoinCrash br #cryptocurrencies br #Etherium br #Dogecoin? br #China br #BitcoinPricedroppedmassively br #investors br #HowBitcoinWorks br br క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ వ్యాల్యూ దారుణంగా పతనమైంది. గత నెలలో ఓ సమయంలో 64వేల డాలర్ల పైకి చేరిన ఈ క్రిప్టో ఇప్పుడు ఏకంగా 37,000 డాలర్ల స్థాయికి పడిపోయింది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వ్యాఖ్యలు, క్రిప్టో కరెన్సీకి బ్యాంకింగ్ సేవలను చైనా నిలిపివేయడం వంటి వివిధ కారణాలతో బిట్ కాయిన్ పడిపోయింది.


User: Oneindia Telugu

Views: 115

Uploaded: 2021-05-20

Duration: 01:52