Kane Williamson Supports Covid-Forced IPL 2021 Suspension || Oneindia Telugu

Kane Williamson Supports Covid-Forced IPL 2021 Suspension || Oneindia Telugu

New Zealand skipper Kane Williamson said that postponing the Indian Premier League (IPL) 2021 due to the COVID-19 crisis was the "right decision". br #IPL2021 br #KaneWilliamson br #Covid19 br #WTCFinal br #TestChampionshipFinal br #SunrisersHyderabad br #IndvsNZ br #BCCI br #Cricket br br కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఐపీఎల్ 2021 సీజన్‌ను వాయిదా వేయడం సరైన నిర్ణయమేనని న్యూజిలాండ్ కెప్టెన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సారథి కేన్ విలియమ్సన్ అన్నాడు. అంతేకాక ఐపీఎల్ కోసం ఏర్పాటు చేసిన బయో‌బబుల్లో నిబంధనలను పలుమార్లు ఉల్లంఘించారనేది నిజమని చెప్పాడు. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ప్రస్తుతం యూకేలో ఉన్న విలియమ్సన్ గురువారం మీడియాతో మాట్లాడాడు. కరోనా వల్ల భారత్‌లో నెలకొన్న పరిస్థితులు తనను చాలా బాధపెట్టాయన్నాడు.


User: Oneindia Telugu

Views: 535

Uploaded: 2021-05-21

Duration: 01:39

Your Page Title