#Krishnapatnam Ayurveda మందు తయారీ విధానం | Ingredients | Herbal Drug || Oneindia Telugu

#Krishnapatnam Ayurveda మందు తయారీ విధానం | Ingredients | Herbal Drug || Oneindia Telugu

COVID-19: Krishnapatnam resident B Anandaiah developed some traditional ayurvedic Medicine against the COVID.Here is the Simple Ingredients he had used for Medicine br #KrishnapatnamCOVID19AyurvedaMedicine br #ayurvediccureforCOVID19 br #CoronaAyurvedaMedicineIngredients br #BAnandaiah br #NelloreCOVID19AyurvedaMedicine br #ICMRtestsKrishnapatnamAyurvedaMedicine br #AyushOnAyurvedaMedicine br #COVID19HomeTestingKit br #COVID19herbaldrug br #COVIDVaccination br br నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో ఉన్న కృష్ణపట్నంలో కరోనా నివారణకు ఆయుర్వేద మందు ఇస్తున్నారు. బొనిగి ఆనందయ్య ఉచితంగానే మందును పంపిణీ చేస్తున్నారు.అల్లం,తాటి బెల్లం,తేనె,నల్ల జీలకర్ర,తోక మిరియాలు,పట్టా,లవంగాలు,వేప ఆకులు,నేరెడు చిగుర్లు,మామిడి చిగుర్లు,నేల ఉసిరి చెట్టు,కొండ పల్లేరు కాయల చెట్టు,ముళ్ల వంకాయలు,పిప్పింట ఆకుల చెట్టు,బుడ్డ బుడస ఆకులు,తెల్ల జిల్లేడు పూల మొగ్గలతో ఆనందయ్య ఈ ఆయుర్వేద ఔషధాన్ని తయారుచేస్తున్నారు.


User: Oneindia Telugu

Views: 40

Uploaded: 2021-05-22

Duration: 03:10

Your Page Title