Highest Paid Captain In World Cricket - Not Virat Kohli| Check Out Full List | Oneindia Telugu

Highest Paid Captain In World Cricket - Not Virat Kohli| Check Out Full List | Oneindia Telugu

No, Virat Kohli Isn't The Highest Paid Captain In World Cricket, Check Out The Full Listbr #HighestPaidCaptainInWorldCricketbr #ViratKohlibr #internationalcricketbr #JoeRootbr #EnglandTestcaptainbr #KaneWilliamsonbr #100highestpaidathletesbr #KeironPollardbr br ఈ తరం ఆటగాళ్లలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వరల్డ్ నెంబర్ వన్ బ్యాట్స్‌మన్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మైదానంలో అతను సాధించిన ఘనతలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. కెప్టెన్‌గా కూడా కోహ్లీ ఎన్నో రికార్డులను అందుకున్నాడు. ఇటు ఆటలో.. అటు సంపాదనలోనూ ఈ రన్‌మెషిన్ దూసుకుపోతున్నాడు.దాంతో క్రికెట్ సారథుల్లో అత్యధిక జీతం అందుకునే కెప్టెన్ ఎవరంటే.. అందరూ టక్కున విరాట్ కోహ్లీ పేరే చెప్తారు. కానీ విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ జీతం అందుకునే సారథి ఉన్నాడు.


User: Oneindia Telugu

Views: 5

Uploaded: 2021-05-24

Duration: 02:23

Your Page Title