Amazon MGM Deal - Amazon Prime Video స్ట్రీమింగ్ రంగంలో టాప్ రేంజ్‌కు | Netflix || Oneindia Telugu

Amazon MGM Deal - Amazon Prime Video స్ట్రీమింగ్ రంగంలో టాప్ రేంజ్‌కు | Netflix || Oneindia Telugu

Amazon has agreed to buy the storied MGM studios for $8.45 billion. The deal bolsters Amazon Prime Video, which competes with Netflix and others in the fast-evolving market, with some 4,000 films, including the James Bond franchise and 17,000 television shows. br #AmazonbuysMGMStudios br #AmazonMGMDeal br #AmazonPrimeVideo br #JamesBond br #Netflix br #MetroGoldwynMayer br #AmazonbuysJamesBondmakingMGMStudios br #PrimeVideosubscription br #DisneyHotstar br #StreamingInudstry br br ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాపార సంస్థల్లో ఒకటైన అమెజాన్ మరో భారీ ఒప్పందానికి తెరలేపింది. వినోదరంగంలోని స్ట్రీమింగ్ బిజినెస్‌లో ఎదురవుతున్న గట్టి పోటి నుంచి తట్టుకొనేందుకు భారీ ప్రణాళికలతో దూసుకెళ్తున్నది. జేమ్స్ బాండ్ మూవీస్‌ను అత్యధికంగా రూపొందించిన మెట్రో గోల్డ్‌వైన్ మేయర్ (ఎంజీఎం)తో కళ్లు చెదిరే, రికార్డు స్థాయి ఒప్పందం కుదుర్చుకొన్నది.


User: Oneindia Telugu

Views: 372

Uploaded: 2021-05-27

Duration: 02:21

Your Page Title