Virat Kohli Will Share Captaincy With Rohit Sharma ఇంగ్లండ్ టూర్ తర్వాత క్లారిటీ || Oneindia Telugu

Virat Kohli Will Share Captaincy With Rohit Sharma ఇంగ్లండ్ టూర్ తర్వాత క్లారిటీ || Oneindia Telugu

Kiran More Predicts Virat Kohli To Share Captaincy Responsibilities With Rohit Sharma In The Near Futurebr #ViratKohlibr #RohitSharmabr #KiranMorebr #TeamIndiaCaptaincydebatebr #ViratKohliShareCaptaincyResponsibilitiesbr #IPL2021br #INDVSENGbr #WTCFinalbr br టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు కెప్టెన్‌గా నియమించాలని వస్తోన్న వాదనలకు భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరె మద్దతు తెలిపాడు. టీమిండియా భవిష్యత్తు కెప్టెన్ రోహిత్ శర్మనేనని ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీనే ఏదో ఒక రోజు తన సారథ్య బాధ్యతలను రోహిత్‌తో పంచుకోవడానికి ముందుకు వస్తాడని ఈ మాజీ వికెట్ కీపర్ చెప్పుకొచ్చాడు. డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం కోహ్లీ సేన యూకే పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన మోరె.. రోహిత్ శర్మపై ప్రశంసల జల్లు కురిపించాడు.


User: Oneindia Telugu

Views: 131

Uploaded: 2021-05-28

Duration: 02:04

Your Page Title