Rishabh Pant కు పెరిగిపోతున్న డిమాండ్ | Team India Captain | kohli | Rohit Sharma || Oneindia Telugu

Rishabh Pant కు పెరిగిపోతున్న డిమాండ్ | Team India Captain | kohli | Rohit Sharma || Oneindia Telugu

Former Indian chief selector Kiran More said Rishabh Pant has the potential to move the Indian team forward. He can lead the team in the future. The kind of mindset he has, he can definitely become the captain of India.br #RishabhPantbr #Indianteamcaptainbr #Viratkohlibr #KiranMorebr #RohitSharmabr #INDVSENGbr br టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌పై భారత మాజీ చీఫ్ సెలెక్టర్ కిరణ్ మోరే ప్రశంసల జల్లు కురిపించాడు. టీమిండియా భవిష్యత్తు కెప్టెన్ పంతేనని అభిప్రాయడ్డాడు. జట్టును నడిపించగల నైపుణ్యాలు, సరైన మనస్థత్వం అతని సొంతమని తెలిపాడు. ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు సారథ్యం వహించిన అనుభవం అతనికి పనికొస్తుందని పేర్కొన్నాడు. తాజాగా ఇండియా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ధోనీ వారసత్వాన్ని కోహ్లీ అందిపుచ్చుకుంటే.. అతని స్థానాన్ని పంత్ భర్తీ చేయనున్నాడని తెలిపాడు.


User: Oneindia Telugu

Views: 643

Uploaded: 2021-05-29

Duration: 01:35

Your Page Title