Telangana Govt కి కృతజ్ఞతలు తెలిపిన RTC సిబ్బంది!!

Telangana Govt కి కృతజ్ఞతలు తెలిపిన RTC సిబ్బంది!!

Telangana RTC employees Covid Vaccination started.br #Telanganabr #Hyderabadbr #Tsrtcbr #CmKcrbr br ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభమైంది. 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల మధ్య వయసున్న వారికి శనివారం టీకాల పంపిణీ ప్రారంభించారు. మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. రాష్ట్రంలో సూపర్‌ స్ప్రెడర్స్‌గా ఉన్నవారికి యుద్ధ ప్రాతిపదికన కోవిడ్‌ టీకాలు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఆయా రంగాలను గుర్తించి క్రవారం నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.


User: Oneindia Telugu

Views: 6

Uploaded: 2021-05-30

Duration: 01:02

Your Page Title