Ravindra Jadeja About Famous 2019 World Cup Semi-Final Celebration || Oneindia Telugu

Ravindra Jadeja About Famous 2019 World Cup Semi-Final Celebration || Oneindia Telugu

In a recent interaction with the Indian Express, Ravindra Jadeja was asked about his celebrations after he scored his half century in the 2019 World Cup semifinal against New Zealand.br #Jadejabr #RavindraJadejabr #Teamindiabr #SanjayManjrekarbr #Msdhonibr br అయితే, తాజాగా ఆ ఘటనపై స్పందించిన జడేజా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'న్యూజిలాండ్‌తో జరిగిన నాటి సెమీఫైనల్లో హాఫ్ సెంచరీ పూర్తయిన వెంటనే మైదానంలో ఉన్న కామెంట్రీ బాక్స్‌ కోసం ఎక్కడుందా అని వెతికాను. అది అక్కడే ఎక్కడో ఉంటుందని భావించాను. ఆ సమయంలో నేను ఎవరికోసం బ్యాట్‌ను తిప్పానో అర్థం చేసుకునే వారికి తెలుస్తుంది.'అని జడేజా చెప్పుకొచ్చాడు.


User: Oneindia Telugu

Views: 938

Uploaded: 2021-05-31

Duration: 01:44

Your Page Title