TOP NEWS : Congo | Etala Rajender | JP Nadda | Delta Variant

TOP NEWS : Congo | Etala Rajender | JP Nadda | Delta Variant

Top News Of The Day: Coronavirus Strain First Found In India Named "Delta Variant" says WHO. Etala Rajender meets BJP president JP Nadda. A doctors' association has given a call for nationwide Dharna against the remarks made by yoga guru Baba Ramdev.br #Congobr #EtalaRajendermeetsBJPpresidentJPNaddabr #DeltaVariantbr #BAnandaiahbr #yogaguruBabaRamdevbr #ICMRbr #COVID19 br #Telanganabr #WHObr #coronavirusinindiabr #PMModibr br అల్లోపతి వైద్య విధానం, కొవిడ్ టీకాలపై యోగా గురు బాబా రాందేవ్ చేస్తున్న విమర్శలకు నిరసనగా మంగళవారం (జూన్ 1) దేశవ్యాప్తంగా ‘బ్లాక్ డే' పాటించాలని డాక్టర్ల సంఘాటు నిర్ణయించాయి. ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఎఫ్ఓఆర్‌డీఏ) ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. ఇండియన్ మెడికల్ అసోసియేష్ (ఐఎంఏ) కూడా జూన్ 1న దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ నిరసనల వల్ల ఆస్పత్రుల్లోని రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటామని డాక్టర్ల సంఘాటు హామీ ఇచ్చాయి. దేశంలో సెకండ్ వేవ్‌లో మార్చి నెల నుంచి, ఏప్రిల్, మే నెలల్లో విజృంభించిన కరోనావైరస్ మహమ్మారి మే నెల చివరి నుంచి తగ్గుముఖం పట్టింది. గత కొద్ది రోజుల నుంచి క్రమంగా కరోనా కేసులు, మరణాలు తగ్గుకుంటూ వస్తున్నాయి. తాజాగా, .గత 24 గంటల్లో దేశంలో 19,25,374 మంది నమూనాలను పరీక్షించగా.. 1,27,510 మందికి కరోనా సోకినట్లు తేలింది. గత 54 రోజుల్లో ఇదే కనిష్టం కావడం గమనార్హం. దీంతో ఇప్పటి వరకు దేశంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,81,75,044కు చేరింది. అంతకుముందు రోజుతో పోల్చుకుంటే 16 శాతం తగ్గుదల నమోదు కావడం గమనార్హం. వరుసగా ఐదో రోజు కూడా కేసులు తగ్గుముఖం పట్టాయని కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడించాయి.


User: Oneindia Telugu

Views: 8

Uploaded: 2021-06-01

Duration: 07:02

Your Page Title