Bandi Sanjay : నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం | TS Formation Day 2021

Bandi Sanjay : నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం | TS Formation Day 2021

BJP Chief Bandi Sanjay lashed out at TRS Govt and KCR once again. He demanded Chief Minister K Chandrashekar Rao to issue job notifications on the occasion of Telangana Formation Day 2021br #BandiSanjaybr #TelanganaFormationDay2021br #CMKCRbr #Telanganabr #Congressbr #BJPbr #TRSbr #BJPChiefBandiSanjaybr #jobnotificationsbr br తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సీఎం కేసిఆర్ పై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా పార్టీ కార్యాలయంలో జెండా అవిష్కరణ అనంతరం రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనపై బండి సంజయ్ విరుచుకుపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందని గుర్తుచేశారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత అవన్నీ ఎటువెళ్లాయంటూ బండి సంజయ్ నిలదీశారు.


User: Oneindia Telugu

Views: 63

Uploaded: 2021-06-03

Duration: 08:12