Rishabh Pant వల్ల Team India కి చేకూరే లాభం ఇదే - Ravichandran Ashwin || Oneindia Telugu

Rishabh Pant వల్ల Team India కి చేకూరే లాభం ఇదే - Ravichandran Ashwin || Oneindia Telugu

Off-spinner R Ashwin believes Rishabh Pant could be the game-changer for India in the WTC final against New Zealand.br #RavichandranAshwinbr #Ashwinbr #ViratKohlibr #WorldTestChampionshipbr #Rishabhpantbr br ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ ముందు ఆటగాళ్లకు సుదీర్ఘ విరామం రావడం ఇబ్బందికరమైన విషయమేనని టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఇంగ్లండ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్ ఆడటం న్యూజిలాండ్‌కు ప్రయోజనకరమని తెలిపాడు. అయితే వారి ఆటను జాగ్రత్తగా పరిశీలిస్తే తమకు ఓపాఠం అవుతుందని పేర్కొన్నాడు. ప్రాక్టీస్‌కు తగిన సమయం లేకున్నా ఆస్ట్రేలియాలో మాదిరిగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు.


User: Oneindia Telugu

Views: 137

Uploaded: 2021-06-03

Duration: 01:36

Your Page Title