Kamala Harris Speaks To PM Modi, బైడెన్, కమలా కి మోదీ ధన్యవాదాలు!! || Oneindia Telugu

Kamala Harris Speaks To PM Modi, బైడెన్, కమలా కి మోదీ ధన్యవాదాలు!! || Oneindia Telugu

Prime Minister Narendra Modi on Thursday spoke to the US Vice President Kamala Harris and expressed his appreciation for assurance of vaccine supplies to India as part of the US Strategy for Global Vaccine Sharing, under which India is expected to get the first batch of doses by the month-endbr #KamalaHarrisbr #PMmodibr #Americabr #Indiabr #Usabr #JoeBidenbr br భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అమెరికా గ్లోబల్ వ్యాక్సిన్ స్ట్రాటజీలో భాగంగా భారత్‌కు 25 మిలియన్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేయాలన్న ఆ దేశ నిర్ణయానికి అభినందనలు చెప్పారు. అమెరికా ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయ సహకారాలకు ధన్యవాదాలు తెలియజేశారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమల హ్యారిస్‌ ప్రధాని నరేంద్ర మోదీతో గురువారం(జూన్ 3) ఫోన్‌లో సంభాషించారు.


User: Oneindia Telugu

Views: 14.2K

Uploaded: 2021-06-04

Duration: 01:48

Your Page Title