COVID Delta Variant : అల్ఫా కంటే 50 శాతం ఎక్కువగా డెల్టా వేరియంట్ వ్యాప్తి ! || Oneindia Telugu

COVID Delta Variant : అల్ఫా కంటే 50 శాతం ఎక్కువగా డెల్టా వేరియంట్ వ్యాప్తి ! || Oneindia Telugu

The Public Health England (PHE) has said in its latest risk assessment of variants of coronavirus that a whopping 61 of the sequenced samples are that of the Delta variant, which was first detected in India. br #DeltaVariant br #variantofconcernbr #COVID19br #B16172coronavirusvariantbr #variantsofcoronavirusbr #WHObr br భారత్‌లో గుర్తించిన కోవిడ్ డెల్టా వేరియంట్ B.1.617.2 ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అలజడి రేపుతోంది. ఇటీవల ఇంగ్లాండులోని 61 శాతం శాంపిళ్లలో ఇదే వేరియంట్‌ బయటపడినట్లు అక్కడి పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్(పీహెచ్ఈ) ప్రకటించింది. గతేడాది యూకెలో బయటపడ్డ అల్ఫా వేరియంట్ B.1.1.7 కంటే డెల్టా వేరియంటే ప్రస్తుతం యూకెపై ఎక్కువ ప్రభావం చూపిస్తోంది.


User: Oneindia Telugu

Views: 2.6K

Uploaded: 2021-06-06

Duration: 03:18

Your Page Title