Delhi : వెనక్కి తగ్గిన GB Pant Hospital, Malayalam Nurses పై ఆంక్షల్లేవ్ || Oneindia Telugu

Delhi : వెనక్కి తగ్గిన GB Pant Hospital, Malayalam Nurses పై ఆంక్షల్లేవ్ || Oneindia Telugu

Gb pant hospital lifts language restrictions on malayalam Nurses.br #Delhibr #GbPantHospitalbr #MalayaliNursesbr br కరోనా వైరస్‌ బారిన పడిన పేషెంట్లకు ట్రీట్‌మెంట్ అందజేస్తోన్న మలయాళీ నర్సులు వారి మాతృభాషలో మాట్లాడకూడదంటూ జారీ చేసిన సర్కులర్‌ను దేశ రాజధానిలోని గోవింద్ వల్లభ్‌పంత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వెనక్కి తీసుకుంది. ఆ సర్కులర్ తమకు తెలియకుండా జారీ అయినట్లు ఆ ఇన్‌స్టిట్యూట్ పరిపాలన విభాగం వెల్లడించింది. ఈ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది.


User: Oneindia Telugu

Views: 2.5K

Uploaded: 2021-06-06

Duration: 01:41