#TOPNEWS: Low Pressure Over North Bay Of Bengal | Oneindia Telugu

#TOPNEWS: Low Pressure Over North Bay Of Bengal | Oneindia Telugu

Top News Of The Day: Uproar In Telangana After CCTV Footage of Journalist's Arrest Goes Viral. The IMD has predicted formation of low pressure area over North Bay of Bengal and neighbourhood around today. It is likely to become more marked and move west northwestwards across north Odisha, Jharkhand, north Chhattisgarh and Telangana.br #JournalistRaghuArrestViralbr #LowPressureNorthBayOfBengalbr #IMD br #WuhanLabbr #SputnikVbr #BAnandaiahbr #TopNews br #COVID19 br #coronavirusinindiabr #PMModibr br ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ సభ్యురాలు మీనా కుమారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆడపిల్లలకు మొబైల్ ఫోన్లు ఇవ్వకూడదని... వాటివల్లే అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. ఆడపిల్లల తల్లిదండ్రులు వారికి మొబైల్ ఫోన్లు ఇవ్వకూడదని విజ్ఞప్తి చేశారు. అలీగఢ్ కోర్టులో మహిళలకు సంబంధించిన పలు ఫిర్యాదులపై విచారణ సందర్భంగా మీనా కుమారి ఈ వ్యాఖ్యలు చేశారు.మల్కాజ్ గిరికి చెందిన తొలి వెలుగు యూ ట్యూబ్ చానల్ జర్నలిస్ట్ గంజి రఘును పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని వారు ఆరోపించారు. ఈ నెల 3వ తేదీన మార్కెట్‌లో పండ్లు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు ఇంటి నుండి వెళ్ళిన రఘును మఫ్టీలో వచ్చిన పోలీసులు వెంబడించి బలవంతంగా అరెస్ట్ చేసి కారులో తీసుకు వెళ్లిన సంగతి తెలిసిందే. రఘును ఎవరు తీసుకు వెళ్లారో.. ఎక్కడికి తీసుకెళ్లారో తెలియకపోవడంతో జర్నలిస్టులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. సూర్యాపేట జిల్లా గుర్రంపోడు భూముల వ్యవహారంలో బాధితుల పక్షాన నిలిచి జర్నలిస్టుగా తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించడమే రఘు చేసిన నేరమనుకుంటే చట్టపరంగా అరెస్ట్ చేయాల్సి ఉండేది. రఘుకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అసలు వచ్చిన వారు పోలీసులా లేక ప్రైవేట్ గుండాలా అనేది తెలియకుండా మఫ్టీలో వచ్చి బజారులో అందరూ చూస్తుండగా బలవంతంగా ఎత్తుకెళ్లిన దృశ్యాలకు సంబంధించిన ఫుటేజీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయ.మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని, రఘు కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.


User: Oneindia Telugu

Views: 7

Uploaded: 2021-06-11

Duration: 05:43

Your Page Title