Yuvraj revisits six sixes chapter, says Stuart father requested for his jersey as souvenir for son

Yuvraj revisits six sixes chapter, says Stuart father requested for his jersey as souvenir for son

Yuvraj Singh revisits six sixes chapter, says Stuart Broad`s father requested for his jersey as souvenir for sonbr #YuvrajSinghbr #StuartBroadbr #ChrisBroadbr #Teamindiabr br భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్.. క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కరలేని పేరు. 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌ టీమిండియా సాధించడంలో ముఖ్య పాత్ర పోషించాడు. ముఖ్యంగా 2007 టీ20 ప్రపంచకప్‌లో తన హిట్టింగ్‌ విశ్వరూపాన్ని ప్రపంచానికి చూపాడు. 2007 సెప్టెంబర్ 19న యువరాజ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికా వేదికగా 2007లో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాదాడు. ఆ ఆరు సిక్సర్ల విధ్వంసకర ఇనింగ్స్ ఎప్పటికీ చిరస్మరణీయమే. తాజాగా యువీ ఆ ఘటనను గుర్తుచేసుకున్నాడు.


User: Oneindia Telugu

Views: 449

Uploaded: 2021-06-12

Duration: 01:56

Your Page Title