Shakib Al Hasan lashes out at stumps in anger, twice in one DPL game | Oneindia Telugu

Shakib Al Hasan lashes out at stumps in anger, twice in one DPL game | Oneindia Telugu

Shakib Al Hasan lashes out at stumps in anger, twice in one DPL game. Shakib Al Hasan’s wife Umme Ahmed Shishir backs her husband over DPL 2021 controversybr #Dhakapremierleaguebr #ShakibAlHasanbr #Dpl2021br br బంగ్లాదేశ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబుల్‌ హసన్‌ను ప్రతిదాంట్లో విలన్‌గా చిత్రీకరిస్తున్నారని అతడి భార్య ఉమ్మే అల్‌ హసన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా అసలు విషయాన్ని వదిలేసి.. తన భర్త తీరునే హైలైట్‌ చేస్తోందని మండిపడ్డారు. అంపైర్‌ తప్పుడు నిర్ణయాలను వదిలేసి షకీబుల్‌ గురించి హెడ్‌లైన్లు రాయడం తనను తీవ్రంగా కలచివేసిందని ఉమ్మే పేర్కొన్నారు. ఢాకా ప్రీమియర్‌ లీగ్‌ (డీపీఎల్‌)లో భాగంగా శుక్రవారం అంపైర్‌తో వాదనకు దిగి.. స్వల్ప వ్యవధిలో రెండుసార్లు అసహనంతో స్టంప్స్‌పై తన ప్రతాపాన్ని చూపించాడు. వికెట్లను తన్నడం, వాటిని తీసి నేలకేసి కొట్టడం లాంటివి చేశాడు. దాంతో ఆ ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా అయ్యాయి.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2021-06-12

Duration: 02:26

Your Page Title