Quetta Gladiators' Faf du Plessis concussed during collision while fielding | Oneindia Telugu

Quetta Gladiators' Faf du Plessis concussed during collision while fielding | Oneindia Telugu

Quetta Gladiators' Faf du Plessis concussed during collision while fieldingbr #Fafduplessisbr #getwellsoonfafbr #psl2021br br ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు రంగం సిద్దమైంది. మరో 5 రోజుల్లో ఈ మెగా పోరుకు తెరలేవనుంది. ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్ వేదికగా జరగనున్న ఈ టైటిల్ పోరులో భారత్, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఫస్ట్ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ కావడం.. ఫైనల్లో రెండు బలమైన జట్లు తలపడుతుండటంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఇరు జట్లు ఇంగ్లండ్‌కు చేరి ఈ సూపర్ మ్యాచ్‌ కోసం సమాయత్తం అవుతున్నాయి. ఓవైపు న్యూజిలాండ్ ఆతిథ్య ఇంగ్లండ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్ ఆడుతుంటే.. మరోవైపు టీమిండియా ఇంట్రా స్క్వాడ్‌‌లతో ముమ్మర సాధన చేస్తోంది.


User: Oneindia Telugu

Views: 2.5K

Uploaded: 2021-06-14

Duration: 02:10

Your Page Title