Eng Vs Ind Day 1 : Teamindia మిస్ ఫీల్డ్.. ఓవరాల్ గా భేష్ | Highlights || Oneindia Telugu

Eng Vs Ind Day 1 : Teamindia మిస్ ఫీల్డ్.. ఓవరాల్ గా భేష్ | Highlights || Oneindia Telugu

Eng Vs Ind Test Day 1 highlights.br #Teamindiabr #Bccibr #MithaliRajbr #Heatherknightbr #Indvsengbr #EngVsIndbr br భారత్‌, ఇంగ్లండ్‌ మహిళల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగుతోంది. కెప్టెన్‌ హెథర్‌ నైట్‌ ( 175 బంతుల్లో 9 ఫోర్లతో 95), టామీ బీమాంట్‌ (144 బంతుల్లో 6 ఫోర్లతో 66) అర్ధ సెంచరీలతో సత్తా చాటడంతో ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. భారత బౌలర్లలో స్నేహ్‌ రాణాకు 3, దీప్తి శర్మకు 2 వికెట్లు దక్కాయి. ఈ మ్యాచ్‌లో భారత్‌ తరఫున ఐదుగురు ప్లేయర్లు తొలిసారి టెస్టు క్రికెట్‌ బరిలోకి దిగారు. దీప్తి శర్మ, పూజ వస్త్రకర్, షఫాలీ వర్మ, స్నేహ్‌ రాణా, తానియా భాటియాలకు ఆ అవకాశం దక్కింది. ఇంగ్లండ్‌కు అన్ని ఫార్మాట్‌లలో కలిపి 100వ మ్యాచ్‌లో నాయకత్వం వహించిన ఘనతను హెథర్ నైట్‌ అందుకుంది.


User: Oneindia Telugu

Views: 372

Uploaded: 2021-06-17

Duration: 02:44

Your Page Title