Eng Vs Ind : Sneh Rana Saves Teamindia, Sehwag ఫిదా | Match Highlights || Oneindia Telugu

Eng Vs Ind : Sneh Rana Saves Teamindia, Sehwag ఫిదా | Match Highlights || Oneindia Telugu

England vs India Women’s Test: Sneh Rana becomes first Indian to score half-century and take 4-wicket haul on debutbr #SnehRanabr #TaniyaBhatiabr #EngVsindbr #Indvsengbr #Sehwagbr #WTCFinalbr br ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌లో భారత్‌ చిరస్మరణీయ డ్రాతో గట్టెక్కింది. ఓటమిని తప్పించుకోవాలంటే రోజంతా ఆడాల్సిన స్థితిలో భారత మహిళా క్రికెటర్లు అద్భుత పోరాటపటిమ కనబరిచారు. ఫాలో ఆన్‌ ఆడుతూ ఓ దశలో ఓటమి దిశగా సాగిన టీమిండియాను అరంగేట్రం ఆల్‌రౌండర్‌ స్నేహ్‌ రాణా (154 బంతుల్లో 13 ఫోర్లతో 80 నాటౌట్‌), తానియా భాటియా (88 బంతుల్లో 6 ఫోర్లతో 44 నాటౌట్‌) శతక భాగస్వామ్యంతో ఆదుకున్నారు. వీరికి అండగా టెయిలండర్ శిఖా పాండే (50 బంతుల్లో 3 ఫోర్లతో 18)పోరాడింది.దాంతో భారత్‌ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.


User: Oneindia Telugu

Views: 94

Uploaded: 2021-06-20

Duration: 02:47

Your Page Title