WTC Final : NZ All Out అయితే చాంపియన్‌గా IND | Bowlers సత్తా చాటాల్సిందే !! || Oneindia Telugu

WTC Final : NZ All Out అయితే చాంపియన్‌గా IND | Bowlers సత్తా చాటాల్సిందే !! || Oneindia Telugu

ICC WTC Final 2021 Live Score, Updates: Who will come out on top in Southampton - India or New Zealand?br #WTCFinalbr #WTCFinalDay4LiveScorebr #WTCReserveDaybr #INDVSNZ br #RohitSharma br #ViratKohli br #Southamptonrain br #RavindraJadeja br #INDvNZ br #WTC21 br #KaneWilliamson br #IndiavsNewZealand br #NZBowlers br br ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు వరుణుడు ఆటంకం కలిగిస్తూనే ఉన్నాడు. ఇప్పటి వరకు జరిగిన ఆటను పరిశీలిస్తే న్యూజిలాండ్‌‌దే పైచేయి కనిపిస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ గెలవాలంటే మాత్రం బౌలింగ్‌లో సత్తా చాటాల్సిందే. వర్షం అంతరాయం మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలను సూచిస్తున్నా.. పూర్తిగా బౌలింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై రిజర్వ్ డేతో కలుపుకొని మరో రెండు రోజుల్లో ఫలితం తేలుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా వాతావరణ శాఖ సైతం చివరి రెండు రోజులు వర్షాలు లేవని చెబుతుంది. కాబట్టి ఈ రెండు రోజుల పాటు ఆట పూర్తిగా సాగితే.. ఓ జట్టు చాంపియన్‌గా నిలవవచ్చు. ప్రస్తుతానికి న్యూజిలాండ్‌కు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనిపిస్తున్నప్పటికీ.. భారత్ అవకాశాలను కొట్టిపారేయేలేం.


User: Oneindia Telugu

Views: 1.4K

Uploaded: 2021-06-21

Duration: 02:21