WTC Final : Thala Ajith Valimai Update కోసం..!! || Oneindia Telugu

WTC Final : Thala Ajith Valimai Update కోసం..!! || Oneindia Telugu

Valimai Update' Reaches WTC Final Too; Actor Ajith Kumar Fans Put Up Poster in Southamptonbr #Valimaibr #ValimaiUpdatebr #Teamindiabr #WTCFinalbr #WorldTestChampionshipbr #ViratKohlibr #AjinkyaRahanebr #RavindraJadejabr #ROHITSHARMAbr br కోలీవుడ్ స్టార్ హీరో 'తల' అజిత్ కుమార్ హీరోగా.. బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ నిర్మిస్తున్న చిత్రం 'వాలిమై'. హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న వాలిమై సినిమా కోసం అజిత్ అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. ఏడాది కాలంగా షూటింగ్ జరుగుతోంది. అయితే కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో చిత్రీకరణ ఆలస్యం అవుతోంది. వాలిమై చిత్రీకరణ పడుతూ, లేస్తూ ఉండటం వల్ల అప్డేట్స్ రావడం లేదు. దీంతో సందర్భం దొరికినప్పుడల్లా అభిమానులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.


User: Oneindia Telugu

Views: 157

Uploaded: 2021-06-21

Duration: 01:30

Your Page Title