Commentator Akash Chopra backs Chatheswar Pujara and Ajinkya Rahane | Oneindia Telugu

Commentator Akash Chopra backs Chatheswar Pujara and Ajinkya Rahane | Oneindia Telugu

Commentator Akash Chopra backs Chatheswar Pujara and Ajinkya Rahane.br #Teamindiabr #ViratKohlibr #RohitSharmabr #AjinkyaRahanebr #Rishabhpantbr #Pujarabr br దూకుడుగా ఆడితేనే సరైన ఇంటెంట్ ఉన్నట్లు కాదని టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. భారత జట్టులో రిషభ్ పంత్, చతేశ్వర్ పుజారా భిన్నమైన ఆటగాళ్లని, ఒకరు దూకుడుగా ఆడితే.. మరొకరు డిఫెన్స్ చేస్తారన్నాడు. కానీ ఈ ఇద్దరు జట్టు‌కు అవసరమేనన్నాడు. ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్లో భారత్ 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓడిన విషయం తెలిసిందే. ఈ ఓటమి అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. కొందరు ఆటగాళ్లు పరుగులు చేసేందుకు అవసరమైన తీవ్రతను ప్రదర్శించలేదని అసంతృప్తి వ్యక్తం చేశాడు. భిన్నమైన పరిస్థితుల్లో సరైన వైఖరితో ఆడగలిగే ఆటగాళ్లను ఎంపిక చేస్తామని, పరిమిత ఓవర్ల మాదిరి బెస్ట్ టీమ్‌ను సిద్దం చేస్తామన్నాడు.


User: Oneindia Telugu

Views: 132

Uploaded: 2021-06-28

Duration: 02:09

Your Page Title