Can't be relying only on Hardik anymore | Oneindia Telugu

Can't be relying only on Hardik anymore | Oneindia Telugu

Can't be relying only on Hardik anymore, need to groom Shardul Thakur: Former India selectorbr #ShardulThakurbr #HardikPandyabr #Indvsengbr #IndiavsEnglandbr #Sirajbr #Teamindiabr br టెస్టుల్లో పేస్​ ఆల్​రౌండర్​గా హార్దిక్​ పాండ్యా కంటే శార్ధూల్‌ ఠాకూర్‌ మంచి ఆప్షన్ అని టీమిండియా మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ సెలెక్టర్‌ శరణ్‌దీప్‌ సింగ్‌ అభిప్రాయపడ్డారు. ఠాకూర్​కు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలన్నారు. వెన్నునొప్పి కారణంగా ఇప్పటికే బౌలింగ్​కు దూరంగా ఉంటున్న హార్దిక్..​ టెస్టుల్లో సుదీర్ఘ స్పెల్​లు వేయలేడన్నారు. భవిష్యత్​ను​ దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే శార్దుల్​ను సానబెట్టాలని శరణ్‌దీప్‌ టీమిండియాకు సూచించారు.


User: Oneindia Telugu

Views: 380

Uploaded: 2021-06-29

Duration: 02:12

Your Page Title