ICC Test Rankings: Kane Williamson regains No.1 spot | Oneindia Telugu

ICC Test Rankings: Kane Williamson regains No.1 spot | Oneindia Telugu

ICC Test Rankings: Kane Williamson regains No.1 spot, Ravindra Jadeja slips to 2nd place in all-rounder’s listbr #KaneWilliamsonbr #Teamindiabr #ViratKohlibr #Rishabhpantbr #Icctestrankingsbr br అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బుధవారం ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌ బ్యాటింగ్‌ విభాగంలో న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్లో న్యూజీలాండ్ టీమ్‌కు అద్భుత‌మైన విజ‌యాన్ని అందించిన కేన్‌.. ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మ‌న్ స్టీవ్ స్మిత్‌ను వెన‌క్కి నెట్టి నంబ‌ర్ వ‌న్‌గా నిలిచాడు. డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ రెండు ఇన్నింగ్స్‌లో 49, 52 ప‌రుగులు చేసిన కేన్.. 901 పాయింట్ల‌తో అగ్రస్థానంలో నిలిచాడు. స్మిత్ 891 పాయింట్ల‌తో రెండో స్థానంలో ఉండగా.. 878 పాయింట్లతో మార్నస్‌ లబుషేన్‌ మూడో స్థానంలో ఉన్నాడు.


User: Oneindia Telugu

Views: 122

Uploaded: 2021-06-30

Duration: 02:10

Your Page Title