Daare Leda Team interview part 3. Real life doctor roopa Shares her life experiences In covid times

Daare Leda Team interview part 3. Real life doctor roopa Shares her life experiences In covid times

Daare Leda Team interview part 3. Real life doctor roopa Shares her life experiences during covid timesbr #DaareLedabr #ActorNanibr #ChaiBisketbr #satyadevbr br నేచురల్ స్టార్ నాని, యంగ్ హీరో సత్యదేవ్ స్ఫూర్తి దాయకమైన ‘దారే లేదా’ పాట కోసం చేతులు కలిపారు. తన నిర్మాణసంస్థ వాల్ పోస్టర్ సినిమాస్ పతాకంపై నాని ఈ ‘దారే లేదా’ మ్యూజిక్ వీడియోను సమర్పిస్తున్నారు. అలాగే ఛాయ్ బిస్కేట్ ఈ సాంగ్ ఎగ్జిక్యూషన్ బాధ్యతలను నిర్వర్తిస్తుంది. కరోనా ఫస్ట్, సెకండ వేవ్ సంక్లిష్ట పరిస్థితు ల్లో తమ జీవితాలను పణంగా పెట్టి చాలామంది ప్రజల జీవితాలను కాపాడిన కోవిడ్ ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కు ఈ ‘దారే లేదా’ స్పెష ల్ సాంగ్‌ను అంకితం ఇస్తున్నారు. ప్రజల ప్రా ణాలను కాపాడేందుకు ఫ్రంట్‌లైన్ వర్కర్స్ ఎన్నో త్యాగాలు చేశారు.


User: Filmibeat Telugu

Views: 2

Uploaded: 2021-07-02

Duration: 07:34

Your Page Title