#DineshKarthik
#EngVssl
#IndVsEng #DineshKarthik
#EngVssl
#IndVsEng

 

"Bats Are Like a Neighbour’s Wife" Dinesh Karthik Commentary Rampage | Oneindia Telugu

By : Oneindia Telugu

Published On: 2021-07-02

52 Views

02:05

Bats are like neighbour's wife': Dinesh Karthik leaves fans stumped with his commentary on ENG vs SL 2nd ODI
#DineshKarthik
#EngVssl
#IndVsEng
#WorldTestChampionship

బ్యాట్లు ప‌క్కింటి వ్య‌క్తి భార్య‌లాంటివని, అవి ఎప్పుడూ చాలా బాగా అనిపిస్తాయని టీమిండియా వెటరన్‌ వికెట్ కీపర్, కామెంటేటర్ దినేశ్‌ కార్తీక్‌ అన్నాడు. ఇటీవల ముగిసిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో కార్తీక్ క్రికెట్‌ వ్యాఖ్యాతగా మారిన విషయం తెలిసిందే. ఫైనల్లో భారత దిగ్గజం సునీల్ గవాస్కర్‌తో సరసన కూర్చొని తన గొంతుని వినిపించాడు. వ్యాఖ్యానం చేయడం అదే మొదటిసారి అయినా.. ఎక్కడా తడబడలేదు. ఎంతో అనుభవం ఉన్న వ్యాఖ్యాతగా.. మ్యాచ్ అప్‌డేట్స్, సౌథాంప్టన్‌ వాతావరణ పరిస్థితులను అభిమానులకు ఇప్ప్పటికపుడు తెలియజేసి 'శభాష్' అనిపించుకున్నాడు.

Trending Videos - 2 June, 2024

RELATED VIDEOS

Recent Search - June 2, 2024