Kohli only expressed his opinion that the WTC final should be a best of 3 series than a one-off Test

Kohli only expressed his opinion that the WTC final should be a best of 3 series than a one-off Test

R Ashwin commented that India captain Virat Kohli only expressed his opinion that the WTC final should be a best of three series rather than a one-off Test, but never demanded the format to be changed.br #WorldTestChampionshipbr #ViratKohlibr #Ashwinbr #Teamindiabr br వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్.. బెస్టాఫ్ త్రీగా ఉండాలన్నది విరాట్ కోహ్లీ అభిప్రాయం మాత్రమేనని టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఫార్మాట్‌ను మార్చాలని అతను ఎప్పుడూ డిమాండ్ చేయలేదని స్పష్టం చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో కోహ్లీసేన 8 వికెట్లతో చిత్తయిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన కోహ్లీ.. వరల్డ్ టెస్టు చాంపియన్‌ను నిర్ధారించేందుకు ఒక ఫైనల్‌ మ్యాచ్‌ సరిపోదని, బెస్టాఫ్‌ త్రీ ఫైనల్స్‌లోనే అత్యుత్తమ జట్టు ఏదో తేలుతుందన్నాడు.


User: Oneindia Telugu

Views: 63

Uploaded: 2021-07-03

Duration: 01:36