ENG vs SL 2021 : "Got It All Wrong" Dinesh Karthik Apologizes On His Comments || Oneindia Telugu

ENG vs SL 2021 : "Got It All Wrong" Dinesh Karthik Apologizes On His Comments || Oneindia Telugu

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో భారత దిగ్గజం సునీల్ గవాస్కర్‌తో సరసన కూర్చొని దినేశ్‌ కార్తీక్‌ తన గొంతుని వినిపించాడు 'శభాష్' అనిపించుకున్నాడు. దాంతో ఇంగ్లండ్‌, శ్రీలంక వ‌న్డే సిరీస్ కోసం కూడా కార్తీక్‌ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ రెండు టీమ్స్ మ‌ధ్య జరిగిన రెండో వ‌న్డే మ్యాచ్ సంద‌ర్భంగా డీకే చేసిన కామెంట‌రీ నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. నెటిజన్లతో పాటు సొంత కుటుంబ సభ్యుల నుంచి కూడా అతడికి వ్యతిరేకత ఎదురైంది. దాంతో ఆదివారం డీకే బహిరంగ క్షమాపణలు చెప్పాడు.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2021-07-05

Duration: 02:04

Your Page Title