IPL Mega Auction 2022 : RCB Might Retain These 4 Players For IPL 2022 || Oneindia Telugu

By : Oneindia Telugu

Published On: 2021-07-06

3.7K Views

04:02

While the 2021 edition of the Indian Premier League (IPL) hasn’t reached a conclusion yet, the BCCI have started their preparation for the 2022 season. four players can be retained by each franchise ahead of the 2022 bidding event. However, the condition is either a team can retain three Indians and one overseas player or two Indians and as many foreign stars. So RCB might retain these 4 players for IPL 2022.
#IPLMegaAuction2022
#IPL2022Auction
#RCB
#ViratKohli
#Abdevilliers
#GlennMaxwell
#RoyalChallengersBangalore
#MohammedSiraj
#NavdeepSaini
#KyleJamieson
#DevduttPadikkal
#Cricket

ఐపీఎల్ 2022 సీజన్‌కు బీసీసీఐ ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్దం చేస్తోంది. లీగ్‌లోకి రెండు కొత్త జట్ల రానున్న నేపథ్యంలో బోర్డు ఓ బ్లూ ప్రింట్ సిద్దం చేసిందని టైమ్స్ ఇండియా కథనాన్ని ప్రచురించింది. అందులో ఆటగాళ్ల రీటెన్షన్‌ విధానం, మెగా వేలం, జీతాల పెంపుపై నిర్ణయం తీసుకుంది. కొత్త ఫ్రాంచైజీల కోసం ఆగస్టులో టెండర్లు పిలిచి సెప్టెంబర్లో విక్రయం పూర్తి చేయనుంది. డిసెంబర్లో భారీ వేలం నిర్వహించనుంది. 2022 జనవరిలో బ్రాడ్‌కాస్టర్ హక్కులకు టెండర్లు పిలవనుంది. ఇక ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడంపై బీసీసీఐ స్పష్టతనిచ్చింది. 2022 సీజన్‌ వేలం ముందు గరిష్ఠంగా నలుగురిని రీటెయిన్‌ చేసుకోవచ్చు. ఇందులో కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి.

Trending Videos - 28 April, 2024

RELATED VIDEOS

Recent Search - April 28, 2024