Rohit Sharma - 5 Centuries In Single World Cup కానీ భిమానుల గుండె పగిలింది || Oneindia Telugu

Rohit Sharma - 5 Centuries In Single World Cup కానీ భిమానుల గుండె పగిలింది || Oneindia Telugu

On this day, two years ago in 2019, Rohit Sharma became the first batsman to score five centuries in a single edition of World Cup (WC). He smashed five tons in the tournament to claim a world recordbr #RohitSharmabr #5CenturiesInSingleWorldCupbr #RohitSharmafivetonsbr #IPL2021br #INDVSENGbr #Sachinbr br మంచినీళ్ల ప్రాయంగా సెంచరీ, డబుల్‌ సెంచరీలు చేసే రోహిత్.. ఒక వన్డే ప్రపంచకప్‌లో ఐదు శతకాలు చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. 2019లో ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో హిట్‌మ్యాన్‌ ఐదు సెంచరీలు చేశాడు. రోహిత్ ఆ ఘనత సాధించి నేటికి (జులై 6) సరిగ్గా రెండేళ్లు పూర్తయ్యాయి. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిన రోహిత్‌ శర్మ.. 8 ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుసార్లు మూడంకెల కన్నా ఎక్కువ స్కోర్లు సాధించడం విశేషం.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2021-07-06

Duration: 02:35

Your Page Title