రాళ్లతో GHMC అధికారుల వినూత్న ప్రయోగం | Floating Rocks

రాళ్లతో GHMC అధికారుల వినూత్న ప్రయోగం | Floating Rocks

GHMC officials are receiving praise from everyone for setting up large boulders floating in the sky in an innovative and highly attractive way at the Mozam Zahi Market Square in the city.br #GHMCbr #Floatinfrocksbr #Innovativebr #Mozamzahimarketbr #Hyderabadbr #Ghmcofficialsbr #Ktrbr br కాదేదీ కవితకు అనర్హం అన్నారు ఓ పెద్దాయన. అందుకు తగ్గట్టుగానే అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి రాయి అతే ఏంటి రప్ప అయితే ఏంటి అంటున్నారు నగర పాలక సంస్థ అధికారులు. నగరంలోని మొజాం జాహి మార్కెట్ చౌరస్తాలో వినూత్నంగా, ఎంతో ఆకర్షణీయంగా ఆకాశంలో తేలుతున్నట్టు పెద్ద పెద్ద రాళ్లను ఏర్పాటు చేసి అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నారు జీహెచ్ఎంసీ అధికారులు.


User: Oneindia Telugu

Views: 3.6K

Uploaded: 2021-07-08

Duration: 03:16

Your Page Title