Ms Dhoni అంటే Gambhir కి అందుకే పడదు.. గంభీర్ ఆవేదనలో అర్థం ఉందా !

Ms Dhoni అంటే Gambhir కి అందుకే పడదు.. గంభీర్ ఆవేదనలో అర్థం ఉందా !

Gautam Gambhir's Cheeky Photo Update on Dhoni's Birthday Has Divided Fansbr #Gambhirbr #Dhonibr #Teamindiabr br టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్‌పై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ బీజేపే ఎంపీపై దుమ్మెత్తిపోస్తున్నారు. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బర్త్‌డే సందర్భంగా అతను చేసిన పనే ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణం. నేడు (బుధవారం) మహీ 40వ జన్మదినం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే గౌతం గంభీర్ ఈ రోజే తన ఫేస్‌బుక్ పేజీ కవర్ ఫొటో మార్చాడు. 2011 ప్రపంచకప్ ఫైనల్లో 97 పరుగులతో రాణించిన గంభీర్.. నాటి మ్యాచ్ ఫొటోను ఎఫ్‌బీ కవర్ పిక్‌గా పెట్టాడు.


User: Oneindia Telugu

Views: 365

Uploaded: 2021-07-08

Duration: 03:07

Your Page Title