Virat Kohli Diet, Fitness Secrets, Teamindia Captain Is A Teetotaler

Virat Kohli Diet, Fitness Secrets, Teamindia Captain Is A Teetotaler

Virat Kohli daily diet and fitness secrets, food habits revealed in a recent interview br #ViratKohlibr #Kohlibr #Indvsengbr #Indiavsenglandbr br ప్రతి మ్యాచ్ లోనూ దాదాపు హాఫ్ సెంచరీ లేదా సెంచరీ కొట్టే కింగ్ కొహ్లీ వయసు పెరుగుతున్నా కూడా అంత బలంగా ఎలా ఉంటాడు.. మాంసాహారం కూడా మానేసిన ఈ క్రికెటర్ బంతిని బలంగా ఎలా బాదుతాడనే అనుమానం చాలా మందికి వచ్చింది. తన బాడీ ఫిట్ నెస్ కోసం విరాట్ కోహ్లీ గంటల తరబడి జిమ్ లో గడుపుతాడా? ప్రతిరోజూ కఠినమైన వర్కవుట్లను చేస్తాడా? లేదా ఆహారం విషయంలో ఏవైనా జాగ్రత్తలు పాటిస్తాడా అనే ప్రశ్నలన్నింటికీ విరాట్ కోహ్లీనే ఓ ఇంటర్వ్యూలో సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ డైట్ అండ్ ఫిట్ నెస్ సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందాం రండి...


User: Oneindia Telugu

Views: 271

Uploaded: 2021-07-12

Duration: 02:52

Your Page Title