Euro 2020 : వర్ణ వివక్ష వ్యాఖ్యలు England Captain Harry Kane Criticizes Fans || Oneindia Telugu

Euro 2020 : వర్ణ వివక్ష వ్యాఖ్యలు England Captain Harry Kane Criticizes Fans || Oneindia Telugu

England captain Harry Kane criticizes fans who made bad comments on Marcus Rashford, Jadon Sancho & Bukayo Saka. says "You're not an England fan and we don't want you."br #Euro2020br #HarryKanebr #ItalyvsEnglandbr #penaltiesshootoutbr #EnglandFansbr #MarcusRashfordbr #JadonSancho br #BukayoSakabr br తమ ఆటగాళ్లపై వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసిన అభిమానులపై ఇంగ్లండ్ ఫుట్ బాల్ టీమ్ కెప్టెన్ హ్యారీ కేన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓటమి కంటే ఇలాంటి వ్యాఖ్యలే తనను ఎక్కువగా బాధించాయని తెలిపాడు. ఇలాంటి అభిమానులు తమకు అక్కర్లేదని స్పష్టం చేశాడు. ఆదివారం అర్థరాత్రి జరిగిన ఫైనల్లో స్కోర్లు 1-1తో సమమై పెనాల్టీ షూటౌట్‌‌కు దారితీసింది. అందులో ఇటలీ 3-2 తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. 55 ఏళ్ల తర్వాత మేజర్ టోర్నీ ఫైనల్‌కు చేరిన ఇంగ్లండ్‌కు నిరాశే మిగిలింది. ఈ ఓటమితో ఇంగ్లండ్ అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వారి అల్లరి శృతి మించింది.


User: Oneindia Telugu

Views: 596

Uploaded: 2021-07-13

Duration: 03:08

Your Page Title