Babar Azam: Quickest 14 ODI Centuries - Surpasses Hashim Amla, Kohli, Warner || Oneindia Telugu

Babar Azam: Quickest 14 ODI Centuries - Surpasses Hashim Amla, Kohli, Warner || Oneindia Telugu

Babar Azam becomes fastest batsman to score 14 ODI centuries And surpasses Hashim Amla, Virat Kohlibr #BabarAzambr #PakVSEnglandbr #BabarAzamQuickest14ODICenturiesbr #HashimAmlabr #ViratKohlibr #DavidWarnerbr br br పాకిస్థాన్ కెప్టెన్, వరల్డ్ నెంబర్ వన్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజామ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 14 సెంచరీలు బాదిన బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు. ఇంగ్లండ్‌తో మంగళవారం అర్థరాత్రి జరిగిన మూడో వన్డేలో బాబర్ ఆజామ్ (139 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 158) సెంచరీతో కదం తొక్కాడు. పాక్ కెప్టెన్‌కు ఇది కెరీర్‌లో 14వ సెంచరీ. 81 ఇన్నింగ్స్‌ల్లో బాబర్ ఈ ఘనతను అందుకున్నాడు. దాంతో ఈ జాబితాలోని హషీమ్ ఆమ్లా(84 ఇన్నింగ్స్‌లు), డేవిడ్ వార్నర్(98 ఇన్నింగ్స్‌లు), విరాట్ కోహ్లీ (103 ఇన్నింగ్స్‌లు)‌లను వెనక్కునెట్టి అగ్రస్థానంలో నిలిచాడు. ఓవరాల్ కూడా బాబరే టాప్‌లో నిలిచాడు.


User: Oneindia Telugu

Views: 520

Uploaded: 2021-07-14

Duration: 01:27

Your Page Title