K.Shivakumar said No matter how many times we appeal to the central & state gov's to save the cows

K.Shivakumar said No matter how many times we appeal to the central & state gov's to save the cows

No matter how many times we appeal to the central and state governments to save the cow, Protesting against it, K.Shivakumar said that he was initiating protest on Wednesday morning till evening.br #Cowprotectionbr #Sivakumarbr #Cowprotectionpresidentbr #Onedayprotestbr #Telanganagovernmentbr #BhajrangDhalbr #Telanganbr br గోమాతను రక్షించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్ని సార్లు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవడం లేదని, అందుకు నిరసనగా బుదవారం ఉదయం నుండి సాయంత్రం వరకు దీక్ష చేస్తున్నట్టు యుగ తులసి ఫౌండేషన్ ఛైర్మన్, గో రక్షణ సమితి అధ్యక్షుడు కె. శివకుమార్ స్పష్టం చేసారు. గోవును జాతీయ జంతువుగా గుర్తించే వరకు పోరాటం ఆగదని శివకుమార్ హెచ్చరించారు.


User: Oneindia Telugu

Views: 72

Uploaded: 2021-07-15

Duration: 03:54

Your Page Title