IND vs ENG : ఐసోలేషన్‌లో Pant, Saha ఇక KL Rahul నే | Wicket-Keeper Crisis || Oneindia Telugu

IND vs ENG : ఐసోలేషన్‌లో Pant, Saha ఇక KL Rahul నే | Wicket-Keeper Crisis || Oneindia Telugu

The Indian cricket team, after a twenty-day break, is off to Durham to play the practice game against England’s County XI On July 20. Meanwhile a major wicket-keeper crisis at the moment with Rishabh Pant testing positive for Coronavirus and Wriddhman Saha under isolation after close contact with Covid positive training assistant Dayanand Garani.br #INDvsENGbr #RishabhPantCovidpositivebr #EnglandCountyXIbr #WriddhmanSaha br #KLRahulbr #BCCIbr #INDVSSLbr #WicketKeeperCrisisbr br ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు సమయం దగ్గరపడుతున్న వేళ టీమిండియాలో కరోనా కలకలం రేగింది. యువ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌తో పాటు త్రోడౌన్ స్పెషలిస్ట్ దయానంద్ గరానీ కరోనా పాజిటీవ్‌గా తేలారు. దాంతో వీరిద్దరిని ఐసోలేషన్‌లో ఉంచారు. అయితే దయానంద్‌కు సన్నిహితంగా ఉన్న మరో వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా, బ్యాట్స్‌మన్ అభిమన్యు ఈశ్వరన్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌ను కూడా ముందు జాగ్రత్తగా ఐసోలేషన్‌లో ఉంచారు.


User: Oneindia Telugu

Views: 4.4K

Uploaded: 2021-07-16

Duration: 02:19

Your Page Title