India captain Mithali Raj is back on top of the ICC Women's ODI rankings list with 762 points

India captain Mithali Raj is back on top of the ICC Women's ODI rankings list with 762 points

India captain Mithali Raj is back on top of the ICC Women's ODI rankings list with 762 points, while elegant left-hander Smriti Mandhana is the other top-10 slot occupant, at number nine.br #MithaliRajbr #SmritiMandhanabr #Teamindiabr #iccbr #ICCrankingsbr #BCCIbr br అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా ప్రకటించిన మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ మిథాలీ రాజ్‌ టాప్‌ లేపింది. ఆమె.. తన 16 ఏళ్ల వన్డే కెరీర్‌లో తొమ్మిదోసారి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. గతవారం ర్యాంకింగ్స్‌లో టాప్‌ ప్లేస్‌లో ఉన్న విండీస్‌ కెప్టెన్‌ స్టెఫానీ టేలర్‌ 30 పాయింట్లు కోల్పోవడంతో మిథాలీ తిరిగి అగ్రపీఠాన్ని అధిరోహించింది. పాక్‌తో జరిగిన 5 వన్డేల సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌ల్లో 49, 21 పరుగులు మాత్రమే చేసిన స్టెఫానీ.. తాజా ర్యాంకింగ్స్‌లో ఏకంగా నాలుగు స్థానాలు దిగజారి ఐదో ప్లేస్‌లో నిలిచింది.


User: Oneindia Telugu

Views: 119

Uploaded: 2021-07-21

Duration: 01:26

Your Page Title