Sri Lanka head coach Arthur and captain Shanaka involved in heated argument after losing to India

Sri Lanka head coach Arthur and captain Shanaka involved in heated argument after losing to India

Sri Lanka head coach Arthur and captain Shanaka involved in heated argument after losing to India, video goes viralbr #Teamindiabr #Indvsslbr #MickeyArthurbr #DasunShanakabr #RahulDravidbr br కొలంబో వేదికగా మంగళవారం రాత్రి ముగిసిన రెండో వన్డేలో శ్రీలంక జట్టుని శిఖర్ ధావన్ కెప్టెన్సీలోని యువ భారత్ 3 వికెట్ల తేడాతో ఓడించింది. గెలుపు ఖాయం అనుకుని సంతోషంలో ఉన్న లంక ఆశలపై దీపక్‌ చహర్‌ (69 నాటౌట్; 82 బంతుల్లో 7×4, 1×6) నీళ్లుచల్లాడు. ఓడిపోతున్నామన్న దశలో భువనేశ్వర్‌ కుమార్‌ (19 నాటౌట్; 28 బంతుల్లో 2×4)తో కలిసి 8వ వికెట్‌కు 84 పరుగులు జోడించిన చహర్‌.. మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. 276 పరుగుల ఛేదనలో ఒకానొక దశలో 1937తో నిలిచిన టీమిండియా.. చహర్‌ జోరుతో మరో 5 బంతులు మిగిలి ఉండగానే 2777తో గెలిచింది.


User: Oneindia Telugu

Views: 268

Uploaded: 2021-07-21

Duration: 01:39

Your Page Title