Team Indian paceman Deepak Chahar, who was an unexpected hero with the bat

Team Indian paceman Deepak Chahar, who was an unexpected hero with the bat

India vs Sri Lanka 2nd ODI: Team Indian paceman Deepak Chahar, who was an unexpected hero with the bat in the second ODI against Sri Lanka, said coach Rahul Dravid’s belief in his batting inspired him to produce a match-winning knock for his team br #INDVSSL2ndODI br #DeepakChahar br #RahulDravid br #SuryakumarYadav br #IndiavsSriLanka br #BhuvaneshwarKumarbr #ShikharDhawanbr br శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా యువ పేసర్ దీపక్‌ చహర్‌ అద్బుత ఇన్నింగ్స్‌ (69 నాటౌట్; 82 బంతుల్లో 7×4, 1×6)తో మ్యాచ్‌ను గెలిచిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌ ఓడిపోతున్నామన్న దశలో చహర్‌.. భువనేశ్వర్‌ కుమార్‌ (19 నాటౌట్; 28 బంతుల్లో 2×4)తో కలిసి 8వ వికెట్‌కు 84 పరుగులు జోడించి మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. 276 పరుగుల ఛేదనలో ఒకానొక దశలో 1937తో నిలిచిన టీమిండియా చహర్‌ జోరుతో మరో 5 బంతులు మిగిలి ఉండగానే 2777తో గెలిచింది.


User: Oneindia Telugu

Views: 326

Uploaded: 2021-07-21

Duration: 02:01

Your Page Title