Heavy Rains In TS: IMD Warning - Hyderabad Gets 70% More Rainfall | Oneindia Telugu

Heavy Rains In TS: IMD Warning - Hyderabad Gets 70% More Rainfall | Oneindia Telugu

The Meteorological centre, Hyderabad has forecast Heavy rainfall likely in telangana And Hyderabad for coming 48 hours. IMD said widespread rains in the surrounding areas of Hyderabad as well as across the state. br br #HeavyRainsInTS br #HyderabadRains br #IMD br #telanganarains br #southwestmonsoon br br తెలంగాణలో ఈ ఏడాది ఇప్పటికే అధిక వర్షపాతం నమోదైనా, కుంభవృష్టి ఆగేలా లేదు. రాష్ట్రంలో గడిచిన మూడు రోజులుగా వానలు దంచికొడుతుండగా, రాగ‌ల 48 గంట‌ల్లో మరిన్ని భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. విశ్వనగరం హైద‌రాబాద్, దాని ప‌రిస‌ర ప్రాంతాల‌తోపాటు రాష్ర్ట వ్యాప్తంగా విస్తారంగా వ‌ర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.


User: Oneindia Telugu

Views: 7.4K

Uploaded: 2021-07-21

Duration: 02:16

Your Page Title