IND VS SL: Rahul Dravid Emotional & Standing Ovation చాంపియ‌న్ టీమ్‌.. గ‌ర్వంగా ఉంది

IND VS SL: Rahul Dravid Emotional & Standing Ovation చాంపియ‌న్ టీమ్‌.. గ‌ర్వంగా ఉంది

India vs Sri Lanka 2nd ODI: Watch Video At . India's head coach Rahul Dravid was delighted after his team pulled off a thrilling three-wicket win over Sri Lanka in the second ODIbr br br br #INDVSSL2ndODIbr #DeepakChahar br #RahulDravidbr #RahulDravidStandingOvationbr #SuryakumarYadav br #IndiaheadcoachRahulDravidbr #IndiavsSriLankabr #DeepakChaharHeroicsbr br రాహుల్‌ ద్రవిడ్‌ అంటేనే 'మిస్టర్‌ కూల్‌'. మ్యాచ్‌ ఎంత ఉత్కంఠంగా సాగుతున్నా.. అతడు మాత్రం ప్రశాంతంగానే ఉంటాడు. ప్రత్యర్థి బౌలర్లు కవ్వించినా, స్లెడ్జింగ్ చేసినా.. తన మాటలతో కాకుండా బ్యాటుతోనే సమాధానం చెప్పేవాడు. ఎప్పుడూ ఎమోషనల్ అయిన సందర్భం కూడా పెద్దగా లేదు. ఇది కెరీర్ ఆరంభం నుంచే మనం చూస్తున్నాం. అయితే మంగళవారం శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో మాత్రం 'ది వాల్' ఎంతో బాగోద్వేగానికి గురయ్యాడు. ఓడిపోతుందనుకున్న మ్యాచ్ గెలవడంతో సంతోషం పట్టలేక మైదానంలోకి వచ్చి ఆటగాళ్లను హత్తుకున్నాడు.


User: Oneindia Telugu

Views: 774

Uploaded: 2021-07-22

Duration: 01:55

Your Page Title