Ind vs SL 2nd ODI : MS Dhoni Impact In My Knock Against SL - Deepak Chahar

Ind vs SL 2nd ODI : MS Dhoni Impact In My Knock Against SL - Deepak Chahar

Deepak Chahar credited former India captain MS Dhoni after helping India pull off an improbable win against Sri Lanka, and said "watching MS Dhoni close out matches has been a big factor" in his batting success.br #IndvsSLbr #IndvsSL2ndODIbr #DeepakChahar br #MSDhoni br #SuryakumarYadav br #CSKbr #BestFinisherbr #IndiavsSriLankabr #Teamindiabr #Cricketbr br శ్రీలంకతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో దీపక్ చాహర్(69 నాటౌట్) అసాధారణ ఇన్నింగ్స్‌తో చిరస్మరణీయ విజయాన్నందించిన విషయం తెలిసిందే. టాపార్డర్ విఫలమైన వేళ ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో దీపక్ చాహర్ అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు.br అయితే ఈ విన్నింగ్ నాక్‌కు ధోనీనే కారణమని తెలిపాడు. చేజింగ్‌లో ప్రతికూలతలు ఎదురైనప్పుడు మ్యాచ్‌ను చివరివరకు తీసుకెళ్లాలని ధోనీ పదే పదే చెప్పేవాడని, ఆ సూత్రంతోనే ఈ మ్యాచ్‌లో రాణించాన్నాడు. మ్యాచ్ అనంతరం వర్చువల్ మీడియా సమావేశంలో మాట్లాడిన దీపక్ చాహర్.. తన తండ్రే తన మొదటి కోచ్ అని స్పష్టం చేశాడు.


User: Oneindia Telugu

Views: 381

Uploaded: 2021-07-22

Duration: 02:21

Your Page Title