Washington Sundar Was Seen Fielding In The Practice Match Of India Raised Doubts | Oneindia Telugu

Washington Sundar Was Seen Fielding In The Practice Match Of India Raised Doubts | Oneindia Telugu

On Thursday, it emerged that spin bowling allrounder Washington Sundar will also be returning after Shubman Gill and Avesh Khan were ruled out of the tour.Washington is currently nursing a chronic finger injury was aggravated by a Mohammad Siraj delivery while he was batting for County XI on Wednesday. After washington sundar was seen fielding in the practice match of india raised doubts.br #WashingtonSundarbr #IndvsCountyXIbr #TeamIndiabr #ViratKohlibr #RohitSharmabr #AveshKhanbr #ShubmanGillbr #MohammadSirajbr #Cricketbr br భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోంది. న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడటానికి ఇంగ్లాండ్ గడ్డపై అడుగు పెట్టిన టీమిండియా.. సుదీర్ఘ పర్యటన కోసం ఎదురు చూస్తోంది. వచ్చేనెల 4వ తేదీన అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆరంభమౌతుంది. సెప్టెంబర్ 14వ తేదీన ఈ చివరి మ్యాచ్ ముగుస్తుంది. అప్పటిదాకా ప్రాక్టీస్ మ్యాచ్‌లను ఆడుతోంది కోహ్లీసేన. ప్రాక్టీస్ మ్యాచ్‌లో దుర్హామ్‌లో ప్రస్తుతం కౌంటీ సెలెక్ట్ ఎలెవెన్‌ను ఢీ కొంటోంది.


User: Oneindia Telugu

Views: 116

Uploaded: 2021-07-23

Duration: 01:57

Your Page Title