Tokyo Olympics 2021: Tokyo Olympics Impact on Japanese economy according to economists

Tokyo Olympics 2021: Tokyo Olympics Impact on Japanese economy according to economists

Tokyo Olympics 2021: Tokyo Olympics Impact on Japanese economy according to economists.br br #TokyoOlympics2021br #Japaneconomybr #Indianathletesbr #OlympicsImpactonJapaneconomybr #TokyoOlympics2020br br ప్ర‌పంచంలోనే అతిపెద్ద మెగా ఈవెంట్ 'ఒలింపిక్స్‌'. ఎన్నో ఆటలు ఇందులో భాగంగా జరుగుతాయి. ఇందుకోసం వేళ సంఖ్యలో విదేశాల నుంచి క్రీడాకారులు వస్తుంటారు. టోర్నీ నిర్వహణ, ప్లేయర్స్ బసకు అయ్యే ఖర్చు ఇలా ఎన్నో ఉంటాయి. అందుకే ఒలింపిక్స్‌ నిర్వ‌హించాలంటే ఒక్కోసారి త‌డిసి మోపెడ‌వుతుంది. నిర్వ‌హ‌ణ హక్కుల కోసం అన్ని దేశాలు పోటీ పడినా.. గేమ్స్ అనంతరం ధ‌నిక దేశాలు కూడా అప్పుల పాల‌వుతాయి.


User: Oneindia Telugu

Views: 2

Uploaded: 2021-07-23

Duration: 03:26

Your Page Title