Ind Vs Eng : Warmup Match Leads to draw , Ravindra Jadeja hits second fifty

Ind Vs Eng : Warmup Match Leads to draw , Ravindra Jadeja hits second fifty

Ind Vs Eng : Warmup Match Leads to draw , Ravindra Jadeja hits second fiftybr #Teamindiabr #Indvsengbr #MayankAgarwalbr #RohitSharmabr #RavindraJadejabr #HanumaViharibr br కౌంటీ సెలెక్ట్‌ ఎలెవన్‌తో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ను భారత్‌ 'డ్రా'గా ముగించింది. గురువారం, మూడో రోజు ఆట ముగిసే సమయానికి కౌంటీ ఎలెవన్‌ రెండో ఇన్నింగ్స్‌లో 15.5 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 31 పరుగులు చేసింది. ఓపెనర్లు జేక్ లిబీ, హసీబ్ హమీద్ 15 ఓవర్లు మ్యాచ్ సాగినా టీమిండియా ప్రధాన పేసర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు.


User: Oneindia Telugu

Views: 225

Uploaded: 2021-07-23

Duration: 02:14

Your Page Title