Kohli Trolled Over His Post About Lovely Professional University & Indian Olympians|Oneindia Telugu

Kohli Trolled Over His Post About Lovely Professional University & Indian Olympians|Oneindia Telugu

Team India skipper Virat Kohli shared a post on his Instagram informing that 10 of the Indian athletes taking part in the ongoing Tokyo Olympics are from Lovely Professional University (LPU) in Punjab. Kohli also hoped that LPU also sends its students to the Indian cricket team.br #ViratKohlibr #TokyoOlympics2021br #LPUbr #LovelyProfessionalUniversitybr #Olympicsbr #TeamIndiabr #Indianathletesbr #Cricketbr br తనదైన ఆటతో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లోనూ దుమ్ములేపుతున్నాడు. అత్యధిక ఇన్‌స్టా ఫాలోయర్లు కలిగిన క్రికెటర్‌గా ఇప్పటికే కోహ్లీ ఓ రికార్డు సృష్టించాడు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే కోహ్లీ.. తనకు, క్రికెట్ ఆటకు సంబందించిన పోస్టులు పెడుతుంటాడు. కోహ్లీ ఏ పోస్ట్ చేసినా దానికి ఓ విలువ ఉంటుంది. ఆర్థికంగా ఈ పోస్టులు విరాట్‌కు కోట్లు కురిపించేవి కాగా.. త‌న‌ను ఫాలో అయ్యే ఎంతో మంది అభిమానుల్లో అవి ఆస‌క్తి రేపుతాయి. అలాంటి ప్లేయ‌ర్ తాజాగా ఇన్‌స్టాలో చేసిన ఓ పోస్ట్ అందరిని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.


User: Oneindia Telugu

Views: 693

Uploaded: 2021-07-29

Duration: 02:17